Title | మాట్లాడవెందుకురా | mATlADavendukurA |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మాట్లాడవెందుకురా సామిగ నాతో | mATlADavendukurA sAmiga nAtO |
అరమర యిక యేలర సామి | aramara yika yElara sAmi | |
చరణం charaNam 1 | చిరుత ప్రాయమునాడు చేసిన చెలిమిని మరచుట తగునటరా సామి | chiruta prAyamunADu chEsina chelimini marachuTa tagunaTarA sAmi |
చరణం charaNam 2 | సొగసుగ నిను జూచి సోలి వచ్చినదాని అగడేల జేసేవుర సామి | sogasuga ninu jUchi sOli vachchinadAni agaDEla jEsEvura sAmi |
చరణం charaNam 3 | వరభీమేశుని వలచిన దానర సరసతో నన్నేలరా సామి | varabhImESuni valachina dAnara sarasatO nannElarA sAmi |