Title | కోపము జేసేవేలర (ప్రతి) | kOpamu jEsEvElara (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కోపము జేసేవేలర సామిగా యింత | kOpamu jEsEvElara sAmigA yimta |
ప్రాపుగోరి నే యుంటిర | prApugOri nE yumTira | |
చరణం charaNam 1 | చిన్ననాటనుండి నిన్ను నమ్మి యున్న కన్నెను గానటర | chinnanATanumDi ninnu nammi yunna kannenu gAnaTara |
చరణం charaNam 2 | వన్నెకాడ వలచియున్న చిన్నదియని కన్నడ శాయకుర | vannekADa valachiyunna chinnadiyani kannaDa SAyakura |
చరణం charaNam 3 | యెన్నడు నిన్ను బాసియున్న దానగాను సన్నుతి గైకొనరా | yennaDu ninnu bAsiyunna dAnagAnu sannuti gaikonarA |
చరణం charaNam 4 | ధరణిశ్రీ సూర్యరాయ దానరాధేయ సరసుడనయ విధేయా | dharaNiSrI sUryarAya dAnarAdhEya sarasuDanaya vidhEyA |