Title | ముద్దుబెట్టి | muddubeTTi |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ముద్దుబెట్టి పోయినాడే మోహనంగిరో నాకొక | muddubeTTi pOyinADE mOhanangirO nAkoka |
చరణం charaNam 1 | సద్దుసేయ వద్దనుచు సైగ జేయుచు నాడొక టక్కులొల్క వాడు నాదుపక్కలో జేరి వలపెక్కగ గోరి చెక్కులోన చెక్కు జేర్చి మ్రొక్కివేడుచు నాకొక | saddusEya vaddanuchu saiga jEyuchu nADoka Takkulolka vADu nAdupakkalO jEri valapekkaga gOri chekkulOna chekku jErchi mrokkivEDuchu nAkoka |
చరణం charaNam 2 | కప్పురంపు విడెమిచ్చి కొప్పును బెట్టి తల త్రిప్పగ తట్టి సర్పవేణి యేరితోడ చెప్పవద్దని నాకొక | kappurampu viDemichchi koppunu beTTi tala trippaga taTTi sarpavENi yEritODa cheppavaddani nAkoka |