Title | వచ్చితె (ప్రతి) | vachchite (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | వచ్చితె మేలాయర వహ్వవా మెచ్చవచ్చుర | vachchite mElAyara vahvavA mechchavachchura |
మచ్చికతో మదివచ్చి యిచ్చోటికి | machchikatO madivachchi yichchOTiki | |
చరణం charaNam 1 | అలదానిగూడి నీవట కాపురముగా నిలిచెదవని నిన్నెదబూని దలచితి పలుమరు వలపు గలిగి యిటు | aladAnigUDi nIvaTa kApuramugA nilichedavani ninnedabUni dalachiti palumaru valapu galigi yiTu |
చరణం charaNam 2 | చక్కని మోవిని నొక్కుచు వేగమే పక్కను జేరి చెక్కులు జీరి యక్కున జేర్చి రతి స్రుక్కించిన మక్కువచే | chakkani mOvini nokkuchu vEgamE pakkanu jEri chekkulu jIri yakkuna jErchi rati srukkinchina makkuvachE |
చరణం charaNam 3 | ధైర్య పిఠాపురి ధాముడవౌ శ్రీ సూర్యరాయసుగుణ విధేయ చర్యనుతించిన నీ పర్యాయమాశ్చర్యమాయ | dhairya piThApuri dhAmuDavau SrI sUryarAyasuguNa vidhEya charyanutimchina nI paryAyamAScharyamAya |