Title | యేమి సేతు | yEmi sEtu |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కాంబోది | kAmbOdi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యేమి సేతు యెటుల సైతు మరులు తాళలేనుర | yEmi sEtu yeTula saitu marulu tALalEnura |
సామి ధర్మపుర నివాస సమయము నన్నేలుకోర | sAmi dharmapura nivAsa samayamu nannElukOra | |
చరణం charaNam 1 | పిలువ బిగువు చేసేది మేరగాదురా అలుక నాటి సుఖము గోరి చెలువుడ దయసేయు మిటుల | piluva biguvu chEsEdi mEragAdurA aluka nATi sukhamu gOri cheluvuDa dayasEyu miTula |
చరణం charaNam 2 | రామప్రాణసఖిని బాసి రాముడెటుల తాళెనో ప్రేమ మాటలాడిన సామి చేర రారా యిపుడు | rAmaprANasakhini bAsi rAmuDeTula tALenO prEma mATalADina sAmi chEra rArA yipuDu |
చరణం charaNam 3 | మాటిమాటికి నీయడ మట్టు విడువ బాగాయె గట్టు విల్తుని పగతుడిపుడు మట్టు మీరి వచ్చెనయ్యయ్యో | mATimATiki nIyaDa maTTu viDuva bAgAye gaTTu viltuni pagatuDipuDu maTTu mIri vachchenayyayyO |
[…] 6, 203 […]
LikeLike