Title | యెంత మోహ (ప్రతి) | yemta mOha (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కాంబోది | kAmbOdi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యెంత మోహపరచినావు యేమి సేతుర నన్నెం కంతుకేళిలోన నన్ను గలసి మెలసి వలపు గలిగి | yemta mOhaparachinAvu yEmi sEtura nannem kamtukELilOna nannu galasi melasi valapu galigi |
చరణం charaNam 1 | కుక్కటాహి బంధములను గూడువేళలా మక్కువ పెంపెక్కగ రతి స్రుక్కజేసి నిక్కముగ | kukkaTAhi bandhamulanu gUDuvELalA makkuva pempekkaga rati srukkajEsi nikkamuga |
చరణం charaNam 2 | చాల నిన్ను కనుల జూడక తాళజాల నీ వేళ బోవుననుచు నెంతో నేర్పు మాటలాడుచు | chAla ninnu kanula jUDaka tALajAla nI vELa bOvunanuchu nemtO nErpu mATalADuchu |
చరణం charaNam 3 | రేపలె పట్టణ లలామ గోపాల బాలుడ ఆ పడతి గూడి నేడు అయ్యయ్యో నన్ను విడనాడితి | rEpale paTTaNa lalAma gOpAla bAluDa A paDati gUDi nEDu ayyayyO nannu viDanADiti |