Title | నీ తోటి | nI tOTi |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | నీతోటి మాటలు నాకేలరా సామి నాతోటి మాటలు నీకేలర నే తాళ దానితో ఖాతలు నీకేల ప్రీతిగల నాతియని పోతివి రాతిరి | nItOTi mATalu nAkElarA sAmi nAtOTi mATalu nIkElara nE tALa dAnitO khAtalu nIkEla prItigala nAtiyani pOtivi rAtiri |
చరణం charaNam 1 | పరువటరా నాతో పనులేమిరా సామి పరువటరా నాతో పనులేమిరా విరజాజి బంతులు విసరకురా సామి సరసము విరసమౌ చాలుర చాలుర | paruvaTarA nAtO panulEmirA sAmi paruvaTarA nAtO panulEmirA virajAji bamtulu visarakurA sAmi sarasamu virasamau chAlura chAlura |
చరణం charaNam 2 | ఒయ్యార మిదియేమి యూరుకోరా సామి యొయ్యార మెదియేమి యూరుకోర యుయ్యల మంచము నూచకురా యిది కయ్యాల గయ్యాళ అయ్యయ్యో అయ్యయ్యో | oyyAra midiyEmi yUrukOrA sAmi yoyyAra mediyEmi yUrukOra yuyyala mamchamu nUchakurA yidi kayyAla gayyALa ayyayyO ayyayyO |
చరణం charaNam 3 | వేసమా వల్లూరి వేణుగోపసామి వేసమా వల్లూరి వేణుగోపా దాసు శ్రీరాముని భాసుర వాక్యము చేసెరా వెయివేలు సేబాసు సేబాసు | vEsamA vallUri vENugOpasAmi vEsamA vallUri vENugOpA dAsu SrIrAmuni bhAsura vAkyamu chEserA veyivElu sEbAsu sEbAsu |