Title | ఇద్దరి పొందేలరా | iddari pomdElarA |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఇద్దరి పొందేలరా సామి దానింటికి పోపో పోరా సద్దేల జేసెదవు సామి నే నోర్వనా వద్దికి నీవురావద్దురా వద్దురా | iddari pomdElarA sAmi dAnimTiki pOpO pOrA saddEla jEsedavu sAmi nE nOrvanA vaddiki nIvurAvaddurA vaddurA |
చరణం charaNam 1 | నాజోలి నీకేలర యా బ్రహ్మ నన్నిట్లు పుట్టించెరా యేజాము దానింట నీజాడ నేజూడ బేజారుగాజాల నే జెల్ల నే జెల్ల | nAjOli nIkElara yA brahma nanniTlu puTTimcherA yEjAmu dAnimTa nIjADa nEjUDa bEjArugAjAla nE jella nE jella |
చరణం charaNam 2 | కన్నుల యెరుపేమిరా చెక్కుల కాటుక నలుపేమిర కన్నుల విలుకాని కయ్యాల మెలగిన చిన్నెలే తోచెరా చెప్పరా చెప్పరా | kannula yerupEmirA chekkula kATuka nalupEmira kannula vilukAni kayyAla melagina chinnelE tOcherA chepparA chepparA |
చరణం charaNam 3 | శ్రీ పావల్లూరిపురా శ్రీవేణుగోపాల బాగాయరా రాపేల దాసు శ్రీరామకవిపాల యీ పట్ల నీ పనులింతాయె వింతాయె | SrI pAvallUripurA SrIvENugOpAla bAgAyarA rApEla dAsu SrIrAmakavipAla yI paTla nI panulimtAye vimtAye |
[…] 331, 207 […]
LikeLike