Title | ఆడవారిని | ADavArini |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఆడవారిని నమ్మరాదురా యిక పుడమిలో నాడవారిని నమ్మి చెడిన వారనేకులురా తడయక మదినెంచి జూచితే యెండమావుల పగిదిరా యీ | ADavArini nammarAdurA yika puDamilO nADavArini nammi cheDina vAranEkulurA taDayaka madinemchi jUchitE yemDamAvula pagidirA yI |
చరణం charaNam 1 | పెట్టినంతసేపె నాతో చుట్టము సేతురురా పెట్టుబుట్టులుడిగితె నీకు చట్టిచేతుకిత్తురురా యీ | peTTinamtasEpe nAtO chuTTamu sEtururA peTTubuTTuluDigite nIku chaTTichEtukittururA yI |
చరణం charaNam 2 | చిన్నెలెన్నో సేతురురా చిన్ని పలుకులు చాలురా కన్నెమనసటు మరిగితే నిన్ను యేలుటసున్నరా యీ | chinnelennO sEtururA chinni palukulu chAlurA kannemanasaTu marigitE ninnu yEluTasunnarA yI |
చరణం charaNam 3 | అర్బమంత దోచుకునే నిర్దయురాళ్ళను జూచిన పాపము తీర్థయాత్రలు జేసిన తీరదు పార్థసారథి సాక్షిగానియా | arbamamta dOchukunE nirdayurALLanu jUchina pApamu tIrthayAtralu jEsina tIradu pArthasArathi sAkshigAniyA |