Title | తెలియక | teliyaka |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | త్రిపుట | tripuTa |
పల్లవి pallavi | తెలియక మోసపోతినే | teliyaka mOsapOtinE |
చరణం charaNam 1 | కలికిరో చల్లని కలువల రాయని చలువకాకాయనె కలియు వేళలో | kalikirO challani kaluvala rAyani chaluvakAkAyane kaliyu vELalO |
చరణం charaNam 2 | జీవేశుడు నా మోవియాన రాగ తావున కసరితి కలియు వేళలో | jIvESuDu nA mOviyAna rAga tAvuna kasariti kaliyu vELalO |
చరణం charaNam 3 | అతివరో సురపురి పతిరతిలో నుప రతిసేయు నైతినే కలియు వేళలో | ativarO surapuri patiratilO nupa ratisEyu naitinE kaliyu vELalO |