Title | మగవారిని | magavArini |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | మగవారిని నమ్మరాదే చెలి మనసిచ్చి మాటాడరు | magavArini nammarAdE cheli manasichchi mATADaru |
చరణం charaNam 1 | వద్దనున్నసేపు వగలమాటల తీపు వద్దలేని మాపు ఓరగంటి చూపు | vaddanunnasEpu vagalamATala tIpu vaddalEni mApu OraganTi chUpu |
చరణం charaNam 2 | బాసలెన్నోజేసి బలిమితోనే డాసి కోపరించి చూచి గాసి జేతురె బాసి | bAsalennOjEsi balimitOnE DAsi kOparimchi chUchi gAsi jEture bAsi |
చరణం charaNam 3 | కోపమెంతో చాలా కోమలశీలా రాపుజేసే వేలా రాజగోప బాల | kOpamemtO chAlA kOmalaSIlA rApujEsE vElA rAjagOpa bAla |