Title | చెలువుడ | cheluvuDa |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చెలువుడ నాపై కోపమా ఆ చెలి నీపై మోహమ సామి | cheluvuDa nApai kOpamA A cheli nIpai mOhama sAmi |
చరణం charaNam 1 | మొలకప్రాయమున మచ్చిక జేసి యా వెలదిని గూడుట విహితమనెర | molakaprAyamuna machchika jEsi yA veladini gUDuTa vihitamanera |
చరణం charaNam 2 | కులుకులాడి నీకేమి బోధించెర పలుకవదేలను బాసలేమాయెర | kulukulADi nIkEmi bOdhimchera palukavadElanu bAsalEmAyera |