Title | వేగమె నాధుని | vEgame nAdhuni |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | సురట | suraTa |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | వేగమె నాధుని దేవేమనంటునే చెలి జాగేలను మరుబారికి చాన నిలువజాలనే | vEgame nAdhuni dEvEmananTunE cheli jAgElanu marubAriki chAna niluvajAlanE |
చరణం charaNam 1 | తుమ్మెదలును రొదలు సేయ తుహినాంశుడు మరిగాయ కమ్మవిల్తుడు శరమువేయ ఘనముగాను వాయువేయ | tummedalunu rodalu sEya tuhinAmSuDu marigAya kammaviltuDu SaramuvEya ghanamugAnu vAyuvEya |
చరణం charaNam 2 | చిన్ననాటనుండి విభుడెన్నడు దయ విడనాడి కన్నెలతో చెలిమి జేసియున్న వాడుకాడే చెలి | chinnanATanumDi vibhuDennaDu daya viDanADi kannelatO chelimi jEsiyunna vADukADE cheli |
చరణం charaNam 3 | వారిజాక్షి వల్లూరి వంశాబ్ధి సోముడైన సారెకు శ్రీ పురుషోత్తమ సన్నుత గుణశాలి నిటు | vArijAkshi vallUri vamSAbdhi sOmuDaina sAreku SrI purushOttama sannuta guNaSAli niTu |