Title | సరసుడ | sarasuDa |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | శ్రీ | SrI |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సరసుడ నీ పొందు చాలునులేరా విరిబోణిని మది వీడకుండుమురా | sarasuDa nI pomdu chAlunulErA viribONini madi vIDakumDumurA |
చరణం charaNam 1 | గొప్ప కన్నుల నిద్దుర గప్పియున్నదిర అప్పుడతివేణితో నప్పళించెనే రా | goppa kannula niddura gappiyunnadira appuDativENitO nappaLinchenE rA |
చరణం charaNam 2 | ఘనతగు నీ మేన గంధమలదెనురా అనయము నీ శిఖ యలరు లే వీర | ghanatagu nI mEna gandhamaladenurA anayamu nI Sikha yalaru lE vIra |
చరణం charaNam 3 | ఆ సఖి గూడిన యంకములివిరా రసికుడ యిచటికి రారాదు పోపోరా | A sakhi gUDina yamkamulivirA rasikuDa yichaTiki rArAdu pOpOrA |
చరణం charaNam 4 | ధరణి శ్రీ రేపలె పురవర వినరా కరుణాకర చిహ్నగనుగొంటి గదర | dharaNi SrI rEpale puravara vinarA karuNAkara chihnaganugomTi gadara |