Title | యేర సామి | yEra sAmi |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ధన్యాసి | dhanyAsi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యేరసామి నీ మనసేల గరుగదేర ధీర | yErasAmi nI manasEla garugadEra dhIra |
చరణం charaNam 1 | సారసాక్షి నిన్ను మది చాల కోరియున్నదిర | sArasAkshi ninnu madi chAla kOriyunnadira |
చరణం charaNam 2 | నిన్ను నమ్మియున్నదాని నన్నదేల జేసేవుర | ninnu nammiyunnadAni nannadEla jEsEvura |
చరణం charaNam 3 | ధరణి నరసాపుర విహారా తరుణి గరుణ నేలవేరా | dharaNi narasApura vihArA taruNi garuNa nElavErA |