Title | కరుణించరా | karuNimcharA |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హంసధ్వని | hamsadhwani |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | కరుణించరా కరుణానిధే సరివారిలోన చౌక సేయకుర | karuNimcharA karuNAnidhE sarivArilOna chouka sEyakura |
చరణం charaNam 1 | కరిరక్షక నీ కంట జూడు నను పరులెవ్వరోయని యెంచకుర | karirakshaka nI kamTa jUDu nanu parulevvarOyani yemchakura |
చరణం charaNam 2 | మును ప్రహ్లాదుని భక్తి జూచి తని కనికరంబుతోను కాపాడలేదా నను బ్రోచుటకు న్యాయమేమి లేదా ఘనుడౌ శ్రీ వేంకటేశాయన | munu prahlAduni bhakti jUchi tani kanikarambutOnu kApADalEdA nanu brOchuTaku nyAyamEmi lEdA ghanuDau SrI vEmkaTESAyana |