Title | కరుణించవే (ప్రతి) | karuNimchavE (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హంసధ్వని | hamsadhwani |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | కరుణించవే కాత్యాయనీ పరమేశురాణి పరమ కల్యాణి | karuNimchavE kAtyAyanI paramESurANi parama kalyANi |
చరణం charaNam 1 | సురుచిరగాత్రి సుజన పవిత్రి పరమ చారిత్రి పద్మసమనేత్రి | suruchiragAtri sujana pavitri parama chAritri padmasamanEtri |
చరణం charaNam 2 | నారదాది ఋషి నతసత్యభాషి ధీర మృదువేషి దేవమౌని తోషి సారసాక్షి బాల సఖియ బ్రోవవేల శీరమ్య రేపలెపుర సదనీ | nAradAdi Rshi natasatyabhAshi dhIra mRduvEshi dEvamouni tOshi sArasAkshi bAla sakhiya brOvavEla SIramya rEpalepura sadanI |
చరణం charaNam 3 | జాలమేల హిమశైలజా పరమశీల కరుణాలవాల గానలోల బాలచంద్ర భూష భవ్య నాగభూష పాలితామరా జాలనీ వేళ | jAlamEla himaSailajA paramaSIla karuNAlavAla gAnalOla bAlachamdra bhUsha bhavya nAgabhUsha pAlitAmarA jAlanI vELa |