Title | సుడిగాలి | suDigAli |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
తాళం tALa | చాపు | chApu |
పల్లవి pallavi | సుడిగాలి రక్కసుడు వచ్చెనొక్క కడు వేగమొప్పగను ధూళిగప్ప గొప్ప | suDigAli rakkasuDu vachchenokka kaDu vEgamoppaganu dhULigappa goppa |
చరణం charaNam 1 | యొండొరుల గానకుండగ బిరాన అండంబు బ్రద్దలైపోవా ప్రొద్ద పెద్ద | yomDorula gAnakumDaga birAna amDambu braddalaipOvA prodda pedda |
చరణం charaNam 2 | గోకులమందంద వ్యాకులము జెంద మూకలైన బిడ్డలిక నేడ్వ చెడ్డదొడ్డ | gOkulamamdamda vyAkulamu jemda mUkalaina biDDalika nEDva cheDDadoDDa |
చరణం charaNam 3 | జనులంత సుదర్శనధరుని యెద గొనియాడ నెల్లగోసమితి తల్లడిల్ల | janulamta sudarSanadharuni yeda goniyADa nellagOsamiti tallaDilla |