Title | దాశరధే | dASaradhE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బ్యేగ్ | byEg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | దాశరధే యిటురా | dASaradhE yiTurA |
మోదరదా దాశరధే యిటు | mOdaradA dASaradhE yiTu | |
చరణం charaNam 1 | దాసుని బ్రోవర ధర నిన్నే నమ్మినారా దామోదర | dAsuni brOvara dhara ninnE namminArA dAmOdara |
చరణం charaNam 2 | శ్రీధర నా మొర చేకొనవేమిర చాలానే నమ్మినారా దామోదర | SrIdhara nA mora chEkonavEmira chAlAnE namminArA dAmOdara |
చరణం charaNam 3 | పరిపరి విధముల బ్రస్తుతించినా గాని పలుకకున్నావేమిరా దామోదర | paripari vidhamula brastutimchinA gAni palukakunnAvEmirA dAmOdara |
చరణం charaNam 4 | వరవేంకటగిరి వరద శ్రీ నరహరి వరములొసగ రారా దామోదర | varavEmkaTagiri varada SrI narahari varamulosaga rArA dAmOdara |