Title | రారా రాజగోపాల | rArA rAjagOpAla |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రారా రాజగోపాల నన్ను రక్షించ రావదేలా | rArA rAjagOpAla nannu rakshimcha rAvadElA |
చరణం charaNam 1 | కారుణ్య మూర్తివని నిన్నే కడువడి నమ్మితినీ | kAruNya mUrtivani ninnE kaDuvaDi nammitinI |
చరణం charaNam 2 | పారావార గంభీర నాతో పలుకవేమనందురా | pArAvAra gambhIra nAtO palukavEmanamdurA |
చరణం charaNam 3 | గ్రక్కున నను గావరా నిన్ను మక్కువతో నమ్మితిరా | grakkuna nanu gAvarA ninnu makkuvatO nammitirA |
చరణం charaNam 4 | సమ్మతి తోడ నను నా సామి దయనేలుము | sammati tODa nanu nA sAmi dayanElumu |
చరణం charaNam 5 | మురహరి యేచకురా నీ ముద్దుమోము జూపరా | murahari yEchakurA nI muddumOmu jUparA |
చరణం charaNam 6 | అన్నా వీరరాఘవా సుప్రసన్నా క్రన్నన బ్రోవా | annA vIrarAghavA suprasannA krannana brOvA |
చరణం charaNam 7 | ధర సికింద్రాపురీశా నేరమేరా జేసితిలెస | dhara sikindrApurISA nEramErA jEsitilesa |
చరణం charaNam 8 | నీ సుదర్శనమివ్వరా రామానుజదాసు గదరా | nI sudarSanamivvarA rAmAnujadAsu gadarA |