Title | రారా శివశంకర (ప్రతి) | rArA SivaSamkara (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రారా శివశంకర నన్ను రక్షించు గంగాధర | rArA SivaSamkara nannu rakshimchu gamgAdhara |
చరణం charaNam 1 | యే పాపముజేసితి నికనెట్లెయిన నీవేగతి | yE pApamujEsiti nikaneTleyina nIvEgati |
చరణం charaNam 2 | పతితుల బ్రోవలేదా నన్ను భక్తులలో జేర్చరాద | patitula brOvalEdA nannu bhaktulalO jErcharAda |
చరణం charaNam 3 | మాతంగ చర్మచేల సన్మానిత భక్తపాలా | mAtamga charmachEla sanmAnita bhaktapAlA |
చరణం charaNam 4 | జాలముసేయ రాదా యో సర్వేశ్వరా మ్రొక్కెద | jAlamusEya rAdA yO sarvESvarA mrokkeda |
చరణం charaNam 5 | అన్యుల వేడబోను వేడక నాపదల జెందలేను | anyula vEDabOnu vEDaka nApadala jemdalEnu |
చరణం charaNam 6 | పూర్వజన్మ ప్రారభ్ధము బాధ బుట్టించె నన్నేలుము | pUrvajanma prArabhdhamu bAdha buTTimche nannElumu |
చరణం charaNam 7 | పద్మాసంజాతభంగ అనంతపల్లి శ్రీ వేగిలింగా | padmAsamjAtabhamga anamtapalli SrI vEgilimgA |
చరణం charaNam 8 | కొండగూంటూరి నాగభూషణ కోవిదుని బ్రోవవేగా | komDagUmTUri nAgabhUshaNa kOviduni brOvavEgA |