Title | నిమిజాం | nimijAm |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | నిమిజాం శ్రీ గణనాధ గజానన మంగళదాయక హా ఆలరేయాల | nimijAm SrI gaNanAdha gajAnana mamgaLadAyaka hA AlarEyAla |
చరణం charaNam 1 | శుక్లాంబరకోటి మూషకవాహ మంతక మకుటమడలరు రేయాల | SuklAmbarakOTi mUshakavAha mamtaka makuTamaDalaru rEyAla |
చరణం charaNam 2 | పాశాంకుశధర మోదక జాకరే విఘ్న వినాశిత పాలరెయాల | pASAmkuSadhara mOdaka jAkarE vighna vinASita pAlareyAla |
చరణం charaNam 3 | హరిగోవింద శ్రీ నిజసుఖదాత భక్తవత్సల ప్రతిపాల రేయాల | harigOvimda SrI nijasukhadAta bhaktavatsala pratipAla rEyAla |