Title | పరమేశ్వర (ప్రతి) మంగళం | paramESvara (prati) mangaLam |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | పరమేశ్వర కరుణాకర శ్రీకర మురహర జయమంగళం శౌరీ హరి | paramESvara karuNAkara SrIkara murahara jayamamgaLam SaurI hari |
చరణం charaNam 1 | సరసిజభవతోష సన్మృదువేష నిరవయ నిర్విశేష సుభాష | sarasijabhavatOsha sanmRduvEsha niravaya nirviSEsha subhAsha |
చరణం charaNam 2 | చక్రశాఙ్ర్గధర చక్రాంచితభర చక్రశశి యనవర సర్వేశ్వర | chakraSA~mrgadhara chakrAmchitabhara chakraSaSi yanavara sarvESvara |
చరణం charaNam 3 | కారణకారణ కలుష విమర్ద స కౄర దైత్యహరణ నారాయణ | kAraNakAraNa kalusha vimarda sa kRUra daityaharaNa nArAyaNa |
చరణం charaNam 4 | ధరరేపలె పురవర ఖేల భూధర పరమపూరుష ధీర దామోదర | dhararEpale puravara khEla bhUdhara paramapUrusha dhIra dAmOdara |
చరణం charaNam 5 | నాగభూష పాల నవ్యగానలోల రాగము చే రా వేలా రాజగోపాల | nAgabhUsha pAla navyagAnalOla rAgamu chE rA vElA rAjagOpAla |