Title | రాములు శ్రీరాములు | rAmulu SrIrAmulu |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | రాములు శ్రీరాములు హో రాములు నా బాములు ప్రేమతో తొలిగించి బ్రోచి కామితార్థములివ్వరా | rAmulu SrIrAmulu hO rAmulu nA bAmulu prEmatO toligimchi brOchi kAmitArthamulivvarA |
చరణం charaNam 1 | బువ్వకై రుసుమిచ్చె రహితుల యివ్వవద్దన్నారురా గవ్వ దొరుకదు మాకు భత్యఖర్చు లెవరిస్తారురా | buvvakai rusumichche rahitula yivvavaddannArurA gavva dorukadu mAku bhatyakharchu levaristArurA |
చరణం charaNam 2 | ఆలుబిడ్డల విడచి పరదేశాలు దిరుగలేనురా చాలగా శెలవిచ్చి పంపితే మేలుగా మ్రొక్కేనురా | AlubiDDala viDachi paradESAlu dirugalEnurA chAlagA Selavichci pampitE mElugA mrokkEnurA |
చరణం charaNam 3 | పచ్చి తురకల యిచ్చు కత్తుల పారవుంచినారురా గిరిగీసి గిరిలోను నిలువబెట్టినారురా | pachchi turakala yichchu kattula pAravumchinArurA girigIsi girilOnu niluvabeTTinArurA |