Title | నేను నీదాననా | nEnu nIdAnanA |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | శంకరాభరణం | SamkarAbharaNam |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | నేను నీదాననా మేను నీదేనుర నీనా సందున వేరేనాడు దానర | nEnu nIdAnanA mEnu nIdEnura nInA samduna vErEnADu dAnara |
చరణం charaNam 1 | ఎన్నడు నీమాట కెదురాడలేదుర మన్నించి తిన్నగ మాటాడవేమిర | ennaDu nImATa kedurADalEdura mannimchi tinnaga mATADavEmira |
చరణం charaNam 2 | ఓరి నాసామి నేకోరితిరా నిన్నే తీరైన గుబ్బలి గోరులుంచ రార | Ori nAsAmi nEkOritirA ninnE tIraina gubbali gOrulumcha rAra |
చరణం charaNam 3 | భాసుర వేణు గోపాల దయావాల దాసు శ్రీరాముని దయ నేలవదేల | bhAsura vENu gOpAla dayAvAla dAsu SrIrAmuni daya nElavadEla |