Title | రారా నా కోర్కె (ప్రతి) | rArA nA kOrke (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | రారా నా కోర్కెలీరా ధీర మారకోటి సుకుమారా శరీరా | rArA nA kOrkelIrA dhIra mArakOTi sukumArA SarIrA |
చరణం charaNam 1 | దంతిరాడ్వరద నిన్నెంత వేడినను పంతమేల జేసేవు భావజ జనకహరి | damtirADvarada ninnemta vEDinanu pamtamEla jEsEvu bhAvaja janakahari |
చరణం charaNam 2 | సన్నుతాకార శ్రీ సారస భవనుత పన్నగశయన యీ కన్నడేల జేసేవుర | sannutAkAra SrI sArasa bhavanuta pannagaSayana yI kannaDEla jEsEvura |
చరణం charaNam 3 | రారా రమ్మని రామనే బిలిచిన సారసాక్ష యింత జాగేల జేసేవుర | rArA rammani rAmanE bilichina sArasAksha yimta jAgEla jEsEvura |
చరణం charaNam 4 | నందకుమారక శ్రీ నాగభూషణ కవి యందున దయయుంచి యాదరించి బ్రోవర | namdakumAraka SrI nAgabhUshaNa kavi yamduna dayayumchi yAdarimchi brOvara |