Title | రంగా నీకిదె | ramgA nIkide |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ఆనందభైరవి | Anamdabhairavi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | రంగా నీకిదె మంగళం జయ రంగా ఖగరాత్తు రంగా కలుసావిభంగా నవమోహనాంగా వయ్యారి | ramgA nIkide mangaLam jaya ramgA khagarAttu ramgA kalusAvibhamgA navamOhanAmgA vayyAri |
చరణం charaNam 1 | హరివిభుదా విహారి ఉభయ కావేరీ తీర విహారి వయ్యారి | harivibhudA vihAri ubhaya kAvErI tIra vihAri vayyAri |
చరణం charaNam 2 | అన్నా యితరుల నెన్నా యెవరు నీకన్నా నను బ్రోవుమన్నా వయ్యారి | annA yitarula nennA yevaru nIkannA nanu brOvumannA vayyAri |
చరణం charaNam 3 | లీలా శేషాంశు సీలా కరుణాలవాల జగపరిపాల వయ్యారి | lIlA SEshAmSu sIlA karuNAlavAla jagaparipAla vayyAri |
చరణం charaNam 4 | అయ్యావరమకీయ్యా నిను నమ్మితయ్యా నను బ్రోవుమయ్యా వయ్యారి | ayyAvaramakIyyA ninu nammitayyA nanu brOvumayyA vayyAri |
చరణం charaNam 5 | హాసా వన చిద్విలాసా శేషాచల దాసార్చిత పరమేశా వయ్యారి | hAsA vana chidvilAsA SEshAchala dAsArchita paramESA vayyAri |