Title | లింగా నీకిదె (ప్రతి) మంగళం | limgA nIkide (prati) mamgaLam |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | లింగా నీకిదె మంగళం వృషతు రంగా నీకిదె మంగళం | limgA nIkide mamgaLam vRshatu ramgA nIkide mamgaLam |
చరణం charaNam 1 | లింగా వృషభతురంగా చక్రవిభంగా కరుణాంతరంగ జయశివ | limgA vRshabhaturamgA chakravibhamgA karuNAmtaramga jayaSiva |
చరణం charaNam 2 | వృత్రాసురహర స్తోత్ర భవ్యచారిత్రా పరమపవిత్రా పురహర | vRtrAsurahara stOtra bhavyachAritrA paramapavitrA purahara |
చరణం charaNam 3 | దక్ష పాపవిమోక్షా జ్ఞానపరోక్షా భక్త సంరక్షా ఫాలాక్ష | daksha pApavimOkshA jnAnaparOkshA bhakta sam^rakshA phAlAksha |
చరణం charaNam 4 | సోమా రేపలెధామా సంగరభీమ నిర్జితకామ రామేశ | sOmA rEpaledhAmA samgarabhIma nirjitakAma rAmESa |
చరణం charaNam 5 | నాగభూషణ భోగనుతపాల భాగానిలయశ్రీ భోగి కంకణ | nAgabhUshaNa bhOganutapAla bhAgAnilayaSrI bhOgi kamkaNa |
With this, we completed sharing all the works from the book – “prAchIna-navIna jAvaLIlu”
Next one will be from a different, old book.