Title | దాని సరిసమాని (స్వరపదం) | dAni sarisamAni (swarapadam) |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
పల్లవి pallavi | దాని సరిసమాని దారిని గానరా | dAni sarisamAni dArini gAnarA |
అనుపల్లవి anupallavi | మాని దాని మన్నింపమని మరి నిన్ను కోరి శ్రీ బృహదీశ్వర | mAni dAni mannimpamani mari ninnu kOri SrI bRhadISvara |
చరణం charaNam 1 (మధ్యమ కాలము madhyama kaalamu) | దయ కలిగిన దాతవు యనుచును దాపున యిక తామరనయన సదా మదిలోన ధ్యానమున దలచి తగ్గెది మెగ దానిను కలయను దానున్నదిర దార సమయముర | daya kaligina dAtavu yanuchunu dApuna yika tAmaranayana sadA madilOna dhyAnamuna dalachi taggedi mega dAninu kalayanu dAnunnadira dAra samayamura |
చరణం charaNam 2 (మధ్యమ కాలము madhyama kaalamu) | దయ కలిగిన దాతవు యనుచును తా మదిని సదా నినుం కలయ దాని వెతగు దాని కౌగిటకు దారతమిని దాన్వ రాదురని దానవనుచు తామనసు కలిగి దాని గూడు ధరణీ పాల యిక | daya kaligina dAtavu yanuchunu tA madini sadA ninum kalaya dAni vetagu dAni kaugiTaku dAratamini dAnva rAdurani dAnavanuchu tAmanasu kaligi dAni gUDu dharaNI pAla yika |