Title | ఏల రాడాయనే | Ela rADAyanE |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | భైరవి | bhairavi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ఏల రాడాయనే కామిని వేగ తోడితేవే సామిని | Ela rADAyanE kAmini vEga tODitEvE sAmini |
అనుపల్లవి anupallavi | పాడి ముద్దాడి నేవేడి గూడిన | pADi muddADi nEvEDi gUDina |
చరణం charaNam 1 | నందముతో అరవిందాను నీ మోవి విందాని అందమై యుందామని | namdamutO aravimdAnu nI mOvi vimdAni amdamai yumdAmani |
చరణం charaNam 2 | నారీమణిరో శంబరారికేళికి వాని నోరూరి ఈ దారి జూచిన | nArImaNirO SambarArikELiki vAni nOrUri I dAri jUchina |
చరణం charaNam 3 | ఈ మారుబారికి ఏమని తాళుదు రామలెల్ల శ్రీ చామరాజేంద్రుడు | I mArubAriki Emani tALudu rAmalella SrI chAmarAjEmdruDu |
[…] 251 […]
LikeLike