Title | కాంతునికి దెల్పవే | kAntuniki delpavE |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
పల్లవి pallavi | కాంతునికి దెల్పవే నా ప్రియ | kAmtuniki delpavE nA priya |
అనుపల్లవి anupallavi | అంతరంగమందు నా చింత వినర దాన నీ ప్రియ | amtaramgamamdu nA chimta vinara dAna nI priya |
చరణం charaNam 1 | చుక్కల దొరె తనకక్కన పూవెన్నల నెక్కువును కించగ సొక్కితినె రక్కితిన | chukkala dore tanakakkana pUvennala nekkuvunu kimchaga sokkitine rakkitina |
చరణం charaNam 2 | తామసము ఏలనే సోమముఖి సునాసదృని సామమెల్ల దెలిసిన మా చామ రాజేంద్రుడు ప్రియ | tAmasamu ElanE sOmamukhi sunAsadRni sAmamella delisina mA chAma rAjEmdruDu priya |