Title | ఇందు నిలచింది | imdu nilachindi |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
పల్లవి pallavi | ఇందు నిలచింది నీ ఇందుముఖి నా సామి | imdu nilachimdi nI imdumukhi nA sAmi |
అనుపల్లవి anupallavi | అందము ఇందాయక పదము నన్నేలర గల్లెనగా సుందరీమణి | amdamu imdAyaka padamu nannElara gallenagA sumdarImaNi |
చరణం charaNam 1 | రామహొయలు మీరగ నగుమోము సోం పరాకు చామ రాజేంద్ర తామరస నయన కామకేళి గూడి ప్రేమతోను కోమలాంగి | rAmahoyalu mIraga nagumOmu sOm pArAku chAma rAjEmdra tAmarasa nayana kAmakELi gUDi prEmatOnu kOmalAmgi |