#258 చెలి బలవంతమేలరా cheli balavamtamElarA

Titleచెలి బలవంతమేలరాcheli balavamtamElarA
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaఫరజ్faraj
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviచెలి బలవంతమేలరా ఓ
చెలువుడు ఈ రీతి చలము జేసితే
cheli balavamtamElarA O
cheluvuDu I rIti chalamu jEsitE
అనుపల్లవి anupallaviభావజుని కేళిలో నన్నేలినట్టి ముచ్చు
ఈ విధము జేసితే మన దేవుడున్నాడు
bhAvajuni kELilO nannElinaTTi muchchu
I vidhamu jEsitE mana dEvuDunnADu
చరణం
charaNam 1
దాని బోధలకు లోనై యున్నాడు ఇక
మానాభిమానము మానితే అలవానితో పోపో
dAni bOdhalaku lOnai yunnADu ika
mAnAbhimAnamu mAnitE alavAnitO pOpO
చరణం
charaNam 2
చంచలాక్షి చామ రాజేంద్రుడు ఈ రీతి
వంచన జేసితే మంచిదే బలుమంచిదే
chanchalAkshi chAma rAjEndruDu I rIti
vamchana jEsitE mamchidE balumamchidE

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s