Title | ముద్దుగుమ్మ | muddugumma |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ముద్దుగుమ్మ వాడికింత మోడి యేల బాలననవే | muddugumma vADikimta mODi yEla bAlananavE |
అనుపల్లవి anupallavi | వద్దజేరి ముద్దులిడనే వలదు వలదు వలదు యనననే | vaddajEri mudduliDanE valadu valadu valadu yanananE |
చరణం charaNam 1 | ప్రేమ చాలక దాని శ్రీ చామధరణీ భూపాలుడు కాముకేళిలోనే వలచి గలచి మెలచి యుంటి | prEma chAlaka dAni SrI chAmadharaNI bhUpAluDu kAmukELilOnE valachi galachi melachi yumTi |