Title | మరచుండుట | marachunDuTa |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మరచుండుట సరియే మగువ స్మరసుందరాకారా నన్నిపుడు | marachumDuTa sariyE maguva smarasumdarAkArA nannipuDu |
అనుపల్లవి anupallavi | ధరణీంద్రుడౌ ధీర చామభూపాల కరుణీయ వాలా కృపాలోల | dharaNImdruDau dhIra chAmabhUpAla karuNIya vAlA kRpAlOla |
చరణం charaNam 1 | సన్నుతాంగ నాదు విన్నపము కన్నడ దెల్పలన్ని యున్నవిని కొన్ని రోజులలో నిన్ను జూచేనని వన్న మాటలెల్ల దిన్న జూచే ఇపుడు | sannutAmga nAdu vinnapamu kannaDa delpalanni yunnavini konni rOjulalO ninnu jUchEnani vanna mATalella dinna jUchE ipuDu |