Title | వాని పొందు | vAni pomdu |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | కానడ | kAnaDa |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | వాని పొందు చాలు వద్దనే వనితామణి అల | vAni pomdu chAlu vaddanE vanitAmaNi ala |
అనుపల్లవి anupallavi | చాన మాటలెల్ల దాని సదనమే సతమనుచుడుండిన | chAna mATalella dAni sadanamE satamanuchuDumDina |
చరణం charaNam 1 | కమ్మ విల్తుడేయు అమ్ముల పోటున రొమ్మున నాటిన కమ్మ వ్రాసిచ్చిన కొమ్మనంపి వేగ తోడి తెమ్మ నిన్నే దాని పొమ్మని బల్కిన | kamma viltuDEyu ammula pOTua rommuna nATina kamma vrAsichchina kommanampi vEga tODi temma ninnE dAni pommani balkina |
చరణం charaNam 2 | కామకేళి యందు నన్ను కౌగలించేలిన కోమలాంగుడౌ మా చామ భూపాలుడు ఏమో నేరమించినాడు నామమంటిగాక ప్రేమ మరచిన | kAmakELi yamdu nannu kaugalimchElina kOmalAmguDau mA chAma bhUpAluDu EmO nEramimchinADu nAmamamTigAka prEma marachina |
[…] 265 ? […]
LikeLike