Title | తెలిసే వగలెల్ల | telisE vagalella |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | బిలహరి | bilahari |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | తెలిసే వగలెల్ల బాగాయెరా బల్కేవు ఏలాగు సహింతురా | telisE vagalella bAgAyerA balkEvu ElAgu sahimturA |
అనుపల్లవి anupallavi | ||
చరణం charaNam 1 | నన్నే నిరాకరించి ఏ వేళ సవతితో ఉల్లాస సల్లాప మోహ మాట పాట చాలు | nannE nirAkarimchi E vELa savatitO ullAsa sallApa mOha mATa pATa chAlu |
చరణం charaNam 2 | చుక్కల రవముల పిక్కల కలకల రవ్వల నే తాళ చామరాజ ఈ పలుకు | chukkala ravamula pikkala kalakala ravvala nE tALa chAmarAja I paluku |
[…] 267 […]
LikeLike