Title | చెలి బలవంతమేలరా | cheli balavamtamElarA |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | ఫరజ్ | faraj |
తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
పల్లవి pallavi | చెలి బలవంతమేలరా ఓ చెలువుడు ఈ రీతి చలము జేసితే | cheli balavamtamElarA O cheluvuDu I rIti chalamu jEsitE |
అనుపల్లవి anupallavi | భావజూచి కేళిలో నన్నేలినట్టి ముచ్చు ఈ విధము జేసితే మన దేవుడున్నాడు | bhAvajUchi kELilO nannElinaTTi muchchu I vidhamu jEsitE mana dEvuDunnADu |
చరణం charaNam 1 | దాని బోధలకు లోనై యున్నాను ఇక మానాభిమానము వానితే అలవానితే పోపో | dAni bOdhalaku lOnai yunnAnu ika mAnAbhimAnamu vAnitE alavAnitE pOpO |
చరణం charaNam 2 | చంచలాక్షి చామ రాజేంద్రుడు ఈ రీతి వంచన జేసితే మంచిదే బలు మంచిదే | chamchalAkshi chAma rAjEmdruDu I rIti vamchana jEsitE mamchidE balu mamchidE |