Title | పొమ్మనవే వాని దానింటికి | pommanavE vAni dAnimTiki |
Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
Book | jAvaLis of chinniah | |
రాగం rAga | కమాస్ | kamAs |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | పొమ్మనవే వాని దానింటికి | pommanavE vAni dAnimTiki |
చరణం charaNam 1 | సవతితో ఏ వేళను సరసములాడుచును వలలో జిక్కిన వాని పిలచి పిలచి ఏమో | savatitO E vELanu sarasamulADuchunu valalO jikkina vAni pilachi pilachi EmO |
చరణం charaNam 2 | ప్రియముతో చామేంద్రుడు నన్ను దలచి అపుడు మరచినాడు యెవతో బోధన చేత | priyamutO chAmEndruDu nannu dalachi apuDu marachinADu yevatO bOdhana chEta |