Title | సామి జాలమేలరా | sAmi jAlamElarA |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | హిందుస్తాని కాఫి | hindustAni kAfi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
1 | సామి జాలమేలరా సామి జాలమేలరా | sAmi jAlamElarA sAmi jAlamElarA |
2 | మోము మోమునందు జేర్చరా మోవి తేనెలాననివ్వరా | mOmu mOmunandu jErcharA mOvi tEnelAnanivvarA |
3 | కుచములందు గోరులుంచరా కుస్తరించి కేళి దేల్చరా | kuchamulamdu gOrulumcharA kustarimchi kELi dElcharA |
4 | కామబాధ కోర్వజాలరా రామరాయ ప్రేమనేలరా | kAmabAdha kOrvajAlarA rAmarAya prEmanElarA |