Title | చలమేల రార | chalamEla rAra |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఆది | Adi |
1 | చలమేల రార ఆ చెలిపై యింత చలమేల రార చిలుకవజీరుని చిలుకుల బారికి పలుమరు తాళదు పాలన సేయర | chalamEla rAra A chelipai yimta chalamEla rAra chilukavajIruni chilukula bAriki palumaru tALadu pAlana sEyara |
2 | లలన బేలయై కలయు సమయమున నలగిన నీవిట్లు నారడి సేయన్ | lalana bElayai kalayu samayamuna nalagina nIviTlu nAraDi sEyan |
3 | దలచుటేల బుచ్చి తమ్మయ్య భూపాల వలదు జాలము పలసి వలపించక | dalachuTEla buchchi tammayya bhUpAla valadu jAlamu palasi valapimchaka |