Title | భామ మోసపోతినే | bhAma mOsapOtinE |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | జంపె | jampe |
1 | భామ మోసపోతినే సామి మాయామాట విని యేమనందు నేవగచిన యేమి లాభమే | bhAma mOsapOtinE sAmi mAyAmATa vini yEmanamdu nEvagachina yEmi lAbhamE |
2 | గబ్బి గుబ్బలదిమి వాని కౌగలించితి ఆసను కౌగలించితి | gabbi gubbaladimi vAni kaugalimchiti Asanu kaugalimchiti |
3 | వాలుగంటి మోవి యాని కేళి దేల్చితి మారుని కేళి దేల్చితి మారుని కేళి దేల్చితి | vAlugamTi mOvi yAni kELi dElchiti mAruni kELi dElchiti mAruni kELi dElchiti |
4 | బుచ్చి తమ్మయేంద్రుడే వాడతి మోహనాంగుడె వాడతి మోహనాంగుడె మరలిటు మోము జూపడే | buchchi tammayEmdruDE vADati mOhanAmguDe vADati mOhanAmguDe maraliTu mOmu jUpaDE |