Title | ఏమానెనేమనెనే | EmAnenEmanenE |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | కమాసు | kamAsu |
తాళం tALa | ఆది | Adi |
1 | ఏమానునేమనెనే సామి నీతో ఏమనెనేమానెనే కామినీ నీచేతి కానుక బూనెనే ప్రేమ గలదనెనా | EmAnunEmanenE sAmi nItO EmanenEmAnenE kAminI nIchEti kAnuka bUnenE prEma galadanenA |
2 | వేడుకచే నను గూడిన వేళలో నోడినదని చెప్పెనా సామి | vEDukachE nanu gUDina vELalO nODinadani cheppenA sAmi |
3 | మచ్చకంటిరొ నేడు బుచ్చి తమ్మయేంద్రుడు విచ్చేతునని బల్కెనా సామి | machchakamTiro nEDu buchchi tammayEmdruDu vichchEtunani balkenA sAmi |