Title | రమ్మని దెల్పవే | rammani delpavE |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | ఆది | Adi |
1 | రమ్మని దెల్పవే రమ్మని దెల్పవే రమ్మని దెల్పవె రామరో వేగము మారుత మొలసెనే కీరము గూసెనే మారుడు రాసె నేడు మానిని తాళనే | rammani delpavE rammani delpave rammani delpavE rAmarO vEgamu mAruta molasenE kIramu gUsenE mAruDu rAse nEDu mAnini tALanE |
2 | ఆ పగరాని నా కోపము చేతను రాపులు జేసిన రాకడ మానెనే | A pagarAni nA kOpamu chEtanu rApulu jEsina rAkaDa mAnenE |
3 | సమ్మతిచే బుచ్చి తమ్మయ సామికి కమ్మని వా తెర కానుక యిచ్చెద | sammatichE buchchi tammaya sAmiki kammani vA tera kAnuka yichcheda |