Title | నేరము లెంచక | nEramu lemchaka |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | బిళహరి | biLahari |
తాళం tALa | అట | aTa |
1 | నేరము లెంచక కూరిమి తోడను కీరవాణి నేలరా రారా సామి | nEramu lemchaka kUrimi tODanu kIravANi nElarA rArA sAmi |
2 | ఘోరమారుని బాధల కోరువలేకను వారిజాక్షి బంపెరా సారెకు మ్రొక్కి | ghOramAruni bAdhala kOruvalEkanu vArijAkshi bamperA sAreku mrokki |
3 | మోవి యాననిచ్చి మోహతాపమార్చి ముచ్చటలను దీర్చ రావే వేగమే | mOvi yAnanichchi mOhatApamArchi muchchaTalanu dIrcha rAvE vEgamE |
4 | ధరణీ నాయక బుచ్చి తమ్మయ్య ధీరా తరుణిమణీ మదనా సరసాగ్రణి | dharaNI nAyaka buchci tammayya dhIrA taruNimaNI madanA sarasAgraNi |