Title | చలమేలరా | chalamElarA |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | సురట | suraTa |
తాళం tALa | ఆది | Adi |
1 | చలమేలరా నా సామి వలపెట్లు నిలుపగలనికను చలమేలరా మనసు దీరగా మాటలాడగా మానితివిది తగునా | chalamElarA nA sAmi valapeTlu nilupagalanikanu chalamElarA manasu dIragA mATalADagA mAnitividi tagunA |
2 | కోరినట్ల నీ కోర్కె దీర్చినా కోపగించ తగునా | kOrinaTla nI kOrke dIrchinA kOpagimcha tagunA |
3 | కమ్మని విల్తుని గాసి దీర్చరా తమ్మయ భూపాలా | kammani viltuni gAsi dIrcharA tammaya bhUpAlA |