Title | రారా యికను | rArA yikanu |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | ఫరుజు | faruju |
తాళం tALa | ఏక | Eka |
1 | రారా యికను చాలును రాపులు మానీ తేరిటు జూడవేర నా సామీ | rArA yikanu chAlunu rApulu mAnI tEriTu jUDavEra nA sAmI |
2 | కూరిమి వేళా గోరంతా రారా ఎంతని వేడెద యేమని దెల్పెద చింత దీర్చి నను చేకోరా | kUrimi vELA gOramtA rArA emtani vEDeda yEmani delpeda chimta dIrchi nanu chEkOrA |
3 | ధరామరాధిపా తమ్మయ భూపా విరాళిని తాళను వేవేగ | dharAmarAdhipA tammaya bhUpA virALini tALanu vEvEga |