Title | ఏరసామి పలుమారు | ErasAmi palumAru |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | సింధు కమాచి | sindhu kamAchi |
తాళం tALa | ఆది | Adi |
1 | ఏరసామి పలుమారు వేడినను కూరుమి రాదా కోమలి మీదా | ErasAmi palumAru vEDinanu kUrumi rAdA kOmali mIdA |
2 | స్మరుడురువడి విరిశరములురము దూయా మారుత మొలయా మానిని సైచక మంద మారుత మొలయా మానిని సైచక | smaruDuruvaDi viriSaramuluramu dUyA mAruta molayA mAnini saichaka mamda mAruta molayA mAnini saichaka |
3 | సరసిజముఖి నిటు సరకు గొనవిదేరా సరగున రారా సమయమురా యిది సరగున రారా సమయమిదేరా | sarasijamukhi niTu saraku gonavidErA saraguna rArA samayamurA yidi saraguna rArA samayamidErA |
4 | చెలియ నిను వలసి దలచి సొలసె గదరా చిన్నారాయా భూపాలా రామచిన్నారాయా భూపాలా | cheliya ninu valasi dalachi solase gadarA chinnArAyA bhUpAlA rAmachinnArAyA bhUpAlA |