Title | సామాజాయా | sAmAjAyA |
Written By | బాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవి | bAsukhaila vijayavenkaTakrishNArAya kavi |
Book | basukhaila | |
రాగం rAga | బిలహరి | bilahari |
తాళం tALa | అట | aTa |
1 | సామాజాయా నారో సామినిటకు రమ్మనవె చన వెడయ | sAmAjAyA nArO sAminiTaku rammanave chana veDaya |
2 | చలం బిటులమిది దలంచ వలదని | chalam biTulamidi dalamcha valadani |
3 | మారుని విరిశర బారి కోర్వదని | mAruni viriSara bAri kOrvadani |
4 | జాలామేల రతికేళీ నేలుటకు | jAlAmEla ratikELI nEluTaku |
5 | చిన్నారాయ రామ చిన్నారాయ నృప శీలుని కడువడి | chinnArAya rAma chinnArAya nRpa SIluni kaDuvaDi |