Title | చాలు పోపోరా | chAlu pOpOrA |
Written By | గబ్బిట యజ్ఞనారాయణ శాస్త్రి | gabbiTa yajnanArAyaNa SAstri |
Book | SRmgAra jAvaLLu | |
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | ఆది | Adi |
1 | చాలు పోపోరా యేరా నీ చందమెల్ల దెలిసెరా జాడలెల్ల దెలిసెరా | chAlu pOpOrA yErA nI chandamella deliserA jADalella deliserA |
2 | నీ నయ వినయమెల్ల నేడు దెలిసె మ్రొక్కకు నీకే నిష్టమటరా | nI naya vinayamella nEDu delise mrokkaku nIkE nishTamaTarA |
3 | ఎందుకు నన్నంటెదు నా డెందము పరిశోధింప నిందు వచ్చితే యేరా | enduku nannamTedu nA Dendamu pariSOdhimpa nindu vachchitE yErA |
4 | ఆ లతాంగి మైత్రి సౌఖ్య లీలలిందు జూపింప గోపాల వచ్చితే యేరా | A latAMgi maitri soukhya lIlalimdu jUpimpa gOpAla vachchitE yErA |
5 | బిసరుహలోచన గబ్బిట యజ్ఞనాప్త దాని బసకె వేంచేయరా | bisaruhalOchana gabbiTa yajnanApta dAni basake vEmchEyarA |